ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్టు

ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్టు

WGL: పర్వతగిరి మండలం రోళ్లకల్ గ్రామానికి చెందిన నాల్లం మూర్తి మృతికి కారకులైన జనగాం సమ్మయ్య, పెద్దమనుషులు రాములు, మంగ్యలను అరెస్టు చేసి మంగళవారం రాత్రి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. జనగాం రాజుగౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మూర్తి తాత మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.