VIDEO: 'ప్రతి ఒక్కరూ జాతీయ జెండా ఎగరవేయాలి'

NZB:స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. గురువారం ఆయన తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నా మనందరం భారతీయులం అని అన్నారు.