ఆ గ్రామంలో ఒక్క ఓటుతో గెలిచి.. చివరికి!

ఆ గ్రామంలో ఒక్క ఓటుతో గెలిచి.. చివరికి!

MBNR: బాలానగర్ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గ్రామ సర్పంచిగా రాంజీ నాయక్ గెలిచారు. అటు తిరుమలయ్య ఒక్క ఓటుతో నాలుగో వార్డు సభ్యుడిగా విజయం సాధించి, మిగతా వార్డు సభ్యుల సపోర్ట్ ద్వారా గ్రామ ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. తాజాగా ఆయన ఓటు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపారు.