తెలుగు గంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా మౌర్య
NLR: జిల్లాలో తెలుగు గంగా ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. ఈ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా మౌర్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మౌర్య ప్రస్తుతం తిరుపతి జాయింట్ కలెక్టర్, తిరుపతి నగర పురపాలక కమిషనర్‌గా ఉన్నారు. ఇటీవల తిరుపతి వేదికగా జరిగిన జాతీయ మహిళా సదస్సును సమర్ధవంతంగా నిర్వహించారని స్పీకర్ అయ్యన్నపాత్రుడి నుంచి ఆమె ప్రశంసలు అందుకున్నారు.