VIDEO: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ACB దాడులు
TPT: రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ACB ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇందులో భాగంగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు సిబ్బంది, దస్తావేజుల విభాగంలోని లావాదేవీలను సమగ్రంగా తనిఖీ చేశారు. అయితే కొంతమంది అధికారులు డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు అని సమాచారం. దీంతో కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.