రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ

రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ

VZM: పాచిపెంట మండలం మంచాడవలస గ్రామంలో శనివారం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పలువురు రైతులకు స్థానిక సర్పంచ్ సావిత్రి అందజేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న  అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ పరికరాలు వినియోగించడం వలన పని సులభతరం అవుతుందన్నారు. బోను మురళి పాల్గొన్నారు.