కొత్తవలసలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కొత్తవలసలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

VZM: శ్రీ కృష్ణాష్టమి సందర్బంగా కొత్తవలస మండలం అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పండగను పురస్కరించుకొని క్విజ్ పోటీలు పెట్టారు. ఈ పోటీల్లో గెలిచినవారికి బహుమతులు మాజీ సర్పంచ్ తిక్కాన దేముడు సారథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం యువకులతో ఉట్టి కొట్టుట జరుగుతుందని సర్పంచ్ కోన దేముడు చెప్పారు.