క్రీడతో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం: కలెక్టర్

క్రీడతో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం: కలెక్టర్

NRML: సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడులో తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలో 11వ రాష్ట్ర జోనల్ స్థాయి క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని అన్నారు.