'మొక్కజొన్న సాగులో పద్ధతులు పాటించాలి'

'మొక్కజొన్న సాగులో పద్ధతులు పాటించాలి'

VZM: మొక్కజొన్న సాగులో ఎరువులు పురుగు మందులు యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వనరుల కేంద్రం ఏడిఏ చంద్రశేఖర్ గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ మహారాజన్ కోరారు. మంగళవారం గజపతినగరం మండలంలోని శ్రీరంగరాజుపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. చోడి పంట వేసుకొని ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నారు.