రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NZB: జక్రన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి 44 వజాతీయ రహదారి బ్రిడ్జిపై నిన్న ఉదయం నాలుగున్నర గంటల సమయంలో అదిలాబాద్ పట్టణానికి చెందిన బంకలవాడు బాలాజీ వయసు 50 సంవత్సరాలు అను వ్యక్తి నీ గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల అతను అక్కడికక్కడే చనిపోయినాడని, జక్రన్ పల్లి ఎస్సై సీహెచ్ తిరుపతి పేర్కొన్నారు.