VIDEO: నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణం

VIDEO: నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణం

SKLM: ఫరీద్ పేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నాడు నేడు పథకంలో భాగంగా అదనపు భవనాల సముదాయం మూడేళ్ల కిందట ప్రారంభించారు. భవన నిర్మాణం ప్రారంభించిన కొద్ది కాలానికే పనులు ఆగిపోయి.. పిచ్చిమొక్కలు పునాదుల చుట్టూ పెరిగి, ఆ ప్రదేశం పాడుబడిన భూమిగా మారింది. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.