VIDEO: అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును సందర్శించిన జిల్లా ఎస్పీ

VIDEO: అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును సందర్శించిన జిల్లా ఎస్పీ

BHPL: 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ సోమవారం సందర్శించారు. చెక్‌పోస్ట్ వద్ద చేపడుతున్న వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల పర్యవేక్షణ, ఎన్నికల నియమావళి అమలు తీరును పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.