విశాఖలో గ్లోబల్ MSME సదస్సు
AP: విశాఖలో గ్లోబల్ MSME ఎగుమతుల అభివృద్ధి సదస్సు నిర్వహించారు. విశాఖ వేదికగా హోటల్ మారియట్‌లో రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇండియా MSME ఫోరం సహకారంతో సదస్సు జరిగింది. ఈ సదస్సులో 13 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MSME ఛైర్మన్ శివశంకర్ పాల్గొన్నారు.