‘పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలి’

‘పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలి’

E.G: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన రుద్ర ఏకాదశి సహిత మహా మృత్యుంజయ పాశుపత హవనంలో మంత్రి పాల్గొన్నారు. నగర జనసేన అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.