VIDEO: మర్రిపూడిలో వైభవంగా నరసింహస్వామి తిరునాళ్ళు

VIDEO: మర్రిపూడిలో వైభవంగా నరసింహస్వామి తిరునాళ్ళు

ప్రకాశం: మర్రిపూడిలోని కొండపై లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లు సోమవారం వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకున్నారు. CI సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. SI రమేశ్ బాబు భక్తులకు క్యూలైన్లు ఏర్పాటుచేసి తొక్కిసలాట లేకుండా దర్శనం అయ్యేలా చూశారు.