VIDEO: RTC బస్సుకు ప్రమాదం
KRNL: బెంగళూరు నుంచి కర్నూలు వస్తున్న APSRTCకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఉలిందకొండ స్టేజ్ వద్ద శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్‌కు గురైంది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ స్టీల్ రైలింగ్‌ను ఢీకొంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తోంది.