టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన MLA గండ్ర

టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన MLA గండ్ర

BHPL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం గర్భాశయ ముఖ ద్వారా కాన్సర్ నివారణ టీకా కార్యక్రమాన్ని MLA గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 ఏళ్లు దాటని బాలికలకు వైద్యులు టీకాలు వేశారు. MLA మాట్లాడుతూ.. బాలికలు ఈ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DMHO ఉన్నారు.