రాయికల్ మండలంలో ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు
JGL: గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా రాయికల్ మండలంలో ఎంపీడీవో చిరంజీవి ప్లయింగ్ స్క్వాడ్‌ను మోడల్ కోడ్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పద్మయ్యతో పాటు సిబ్బందిని ఫ్లై స్క్వాడ్ బృందంగా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ బృందం ఎన్నికల నిర్వహణ విధులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.