నేడు జిల్లాలో పర్యటించునున్నకేటీఆర్

నేడు జిల్లాలో పర్యటించునున్నకేటీఆర్

SRPT: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ SRPT జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు HYD నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో మృతి చెందిన BRS కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం 2:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని భోజనం చేయనున్నారు.