జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలి భాను

జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలి భాను

CTR: నగరి రూరల్ మండలం మూలనత్తం గ్రామంలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుదవారం అమ్మవారిని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దర్శించుకున్నారు. నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.