జిల్లాలో మండలాల వారీగా ఎన్నికలు ఇలా..!

జిల్లాలో మండలాల వారీగా ఎన్నికలు ఇలా..!

యాదాద్రి: జిల్లాలో 3 విడతల్లో 427 సర్పంచ్ స్థానాలకు, 3704 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూరు, బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో రెండవ విడత భవనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో 3వ విడత చౌటుప్పల్, నారాయణపురం, అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో జరగనున్నాయి.