నేడు PHCని ప్రారంభించనున్న మంత్రి సంద్యారాణి

నేడు PHCని ప్రారంభించనున్న మంత్రి సంద్యారాణి

PPM: సాలూరు ఎమ్మెల్యే, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం ఉదయం 9 గంటలకు మక్కువ మండలం, పననభధ్ర మంచాయతి మూలవల గిరిజన గ్రామంలో గంగమ్మ తల్లి జాతరలో పాల్గోంటారు. అనంతరం 10.30కు సాలూరు మండలం తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ప్రారంభోత్సం చేయనున్నారని, మంత్రి కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.