'అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి'

'అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి'

AKP: ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో విశాఖ వేరియట్ హోటల్లో ఎగుమతి సదస్సు జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం తెలిపారు. ఈ సదస్సులో ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారన్నారు. అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని సూచించారు.