పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడుల పంపిణీ

MHBD: సీరోల్ మండలం కొత్తూరు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు ఎంఈఓ లచ్చిరాం నాయక్ చేతుల మీదుగా ఫ్యాడులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, తదితరులు పాల్గొన్నారు.