పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం సీపీఐ పాదయాత్ర

పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం సీపీఐ పాదయాత్ర

BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగును పునర్నిర్మించాలని సీపీఐ పార్టీ శ్రేణులు శుక్రవారం పెద్దవాగు ప్రాజెక్టు వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు. పెద్ద వాగు పునర్నిర్మానం వల్ల రైతులకు ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.