ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్

ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్

NLG: భువనగిరి లోక్‌సభ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. గత ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా.. ఈసారి ఏకంగా 34మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తుండడం విశేషం. ఎవరికి నష్టం చేస్తారోనని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో 39మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.