VIDEO: మంత్రిని కలిసిన భూ నిర్వాసితుల సంఘం నేతలు

VIDEO: మంత్రిని కలిసిన భూ నిర్వాసితుల సంఘం నేతలు

NRPT: మక్తల్ పట్టణంలోని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని క్యాంపు కార్యాలయంలో శనివారం కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల సంఘం నేతలు కలిశారు. జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమస్యలను, డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని, బలవంతపు భూ సేకరణ నిలిపి వేయాలని ఆయనను కోరారు.