నరసాపురంలో క్రీడా పోటీలు ప్రారంభించిన జేసీ

నరసాపురంలో క్రీడా పోటీలు ప్రారంభించిన జేసీ

W.G: నరసాపురం వైఎన్ కళాశాల పీజీ క్యాంపస్ గ్రౌండ్లో నరసాపురం డివిజన్ స్థాయి ఉద్యోగుల క్రీడా పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సాహంగా క్రీడలలో పాల్గొని అందరిలోనూ ఆసక్తిని ఉత్సాహాన్ని నింపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి క్రీడాకారులకు సూచించారు. జేసీ రాహుల్ కుమార్, ఆర్డీవో దాసిరాజు క్రీడలలో పాల్గొన్నారు.