VIDEO: 'అన్నమయ్య ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి'

VIDEO: 'అన్నమయ్య ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి'

అన్నమయ్య: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి. నారాయణ గురువారం అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. రాజంపేటలో ఆయన మాట్లాడుతూ..రైతులకు సాగు,తాగునీరు అందించేందుకు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. వరద బాధితులకు పక్కా ఇళ్లు కట్టించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.