బహదుర్‌పురలో అత్యధిక వర్షపాతం

HYD: జిల్లాలో గడిచిన 24 గంటల్లో విస్తారంగా వర్షం కురిసింది. బహదుర్‌పురలో అత్యధికంగా 16.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, షేక్‌పేట్‌లో 10.0, ఆసిఫ్‌నగర్, గోల్కొండలో తలసరి 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ (5.8 mm), హిమాయత్‌నగర్ (5.3 mm), అంబర్‌పేట్ (4.3 mm) ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది.