'విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్య బోధించాలి'

'విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్య బోధించాలి'

వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసేందుకు ప్రారంభించిన కంప్యూటర్ తరగతుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నంబావి మండల పరిధిలోని వెలుగొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఏఐ ద్వారా బోధన చేసేందుకు తరగతి గదుల్లో సరిపడ కంప్యూటర్లు కల్పించాలన్నారు.