తుఫాన్ నష్టంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి: ఎంపీ

తుఫాన్ నష్టంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి: ఎంపీ

AP: తుఫాన్ నష్టంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని జనసేన ఎంపీ బాలశౌరి కోరారు. చాలా జిల్లాలకు జల్ జీవన్ నిధులు రావాల్సి ఉందన్నారు. SIRపై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తెలిపారు. అనేక అంశాల్లో కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు.