పట్టణ మార్కెట్ కమిటీపై నాయకులు అసహనం
SDPT: సిద్దిపేట్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలోని దాదాపు మార్కెట్ కమీటీలు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. పట్టణ మార్కెట్ కమిటీ కూడా ప్రకటిస్తే ఒడిచిపోతుందుండే అంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన ఇంతవరకు కమిటీలు ప్రకటించలేదన్నారు.