ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి
VZM: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ విందులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర ప్రముఖులు, మత పెద్దలు, పాల్గొన్నారు.