బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి
VZM: గంట్యాడ మండలంలోని రావివలస గ్రామంలో రూ.1.5కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రొంగలి సత్యవతి, ఎంపీపీ పేరు బండి హైమావతి, ఎంపీడీవో రమణమూర్తి పలువురు పాల్గొన్నారు.