తులం బంగారం ఎప్పుడిస్తారో?

తులం బంగారం ఎప్పుడిస్తారో?

NLG: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా KCR పెట్టిన రూ.లక్ష చెక్కులే ఇస్తున్నారని, రూ.లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో అని సూర్యాపేట MLA గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రభుత్వాని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం SRPT నియోజకవర్గానికి చెందిన 306 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.