17వ వార్డులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం

17వ వార్డులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం

SRD: జహీరాబాద్ మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎండీ జహంగీర్ జమీలోద్దీన్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 528 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, మద్దతుదారులు అభ్యర్థిని అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.