VIDEO: 'SC, ST పదోన్నతుల్లో అన్యాయం జరగకుండా చూడాలి'

VIDEO: 'SC, ST పదోన్నతుల్లో అన్యాయం జరగకుండా చూడాలి'

ADB: SC, ST పదోన్నతుల విషయంలో తీసుకువచ్చిన జీవో నం.2ను సవరించాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. మెరిట్ ప్రకారం ఉద్యోగం పొందిన SC, ST ఉద్యోగులకు ఓపెన్ కోటాలోనే పదోన్నతి కల్పించాలన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 21న ఉద్యోగ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు.