ఉత్తమ రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా రమేష్‌కు ప్రశంసా పత్రం

JGL: ఇబ్రహీంపట్నం మండల ఆర్ఎ సామల్ల రమేష్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ రెవెన్యూ ఇన్స్పెక్టర్‌గా ప్రశంసా పత్రం అందుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జగిత్యాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్న రమేష్‌ను గురువారం ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, మాజీ జడ్పీటీసీ కోక్కు పురుషోత్తం సన్మానించారు.