ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన

NLG: మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదా నాయక్ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా కాలేజీలు స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కళాశాల యజమాన్యాల సమ్మెకు పోవడంతో పేద విద్యార్థుల చదువులు రోడ్డు పాలు అయ్యాయని అన్నారు.