హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు

TG: HYD హయత్‌నగర్ కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు చేస్తోంది. కుంట్లూరు అంజనాద్రినగర్‌లోని 204 సర్వే నంబర్‌లో కూల్చివేతలు జరుపుతోంది. రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో స్థలాన్ని హైడ్రా అధికారులు పరిశీలించి.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.