కుక్క మంచిదే.. ఏం జరిగిందంటే!

TG: HYDలోని మధురానగర్‌లో పెంపుడు కుక్క దాడిలో పవన్ అనే యువకుడు మృతి చెందినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే, పవన్ ఇంట్లో ఉండగా బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో కింద పడిపోయాడు. ఈ క్రమంలో డోర్ లాక్ చేసి ఉండటంతో ఓనర్‌ని కాపాడే ప్రయత్నంలోనే కుక్కకాట్లు పడినట్లు తెలుస్తోంది. అతన్ని లేపే ప్రయత్నంలోనే ప్రైవేట్ పార్ట్స్ పట్టుకున్నట్లు సమాచారం.