భారత్‌ను ‘ICC ట్రోఫీ’ కోసం తీర్చిదిద్దిన కోచ్‌లు!
★ PR మాన్ సింగ్- 1983 వరల్డ్ కప్
★ జాన్ రైట్(NZ)- 2002 ఛాంపియన్స్ ట్రోఫీ
★ లాల్‌చంద్ రాజ్‌పుత్- 2007 T20 WC
★ గ్యారీ కిర్‌స్టన్(SA)- 2011 WC
★ డన్కన్ ఫ్లెచర్(ZIM)- 2013 CT
★ రాహుల్ ద్రవిడ్- 2024 T20 WC
★ గౌతమ్ గంభీర్- 2025 CT
★ అమోల్ మజుందర్- 2025 WWC