VIDEO: కొనుగోళు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO:  కొనుగోళు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నాగరాజు సోమవారం ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరలు అందేలా, పంటల విక్రయ ప్రక్రియ సులభతరం చేయడం లక్ష్యంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు తమ పంటలను మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా కొనుగోళు కేంద్రంలో విక్రయించవచ్చని ఎమ్మెల్యే అన్నారు.