తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌ను అభివృద్ది చేస్తానన్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
✦జిల్లాలో జరగుతున్న జాతర్లకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్న సీఐ మూర్తి
✦యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
✦గిరిజన సమస్యలను పరిష్కారించాలని ఎస్టీ కమీషన్ చైర్మన్‌కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వినతి