తహసీల్దార్ కార్యాలయంలో కూలుతున్న పైకప్పు

తహసీల్దార్ కార్యాలయంలో కూలుతున్న పైకప్పు

GDWL: రాజోలి మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి నిత్యం వందలాది మంది సమస్యల మీద వస్తుంటారు. కార్యాలయం ఆవరణ, తాహశీల్దార్ కూర్చునే గదిలో పైకప్పు పెచ్చులూడి కింద పడుతున్నాయి. ప్రజలు ఉన్నప్పుడు పెచ్చులూడి వారిపై పడితే గాయాలు తగిలే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్లాబుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.