కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

SDPT: అర్బన్ మండలం మిట్టపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి శనివారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు 3 లారీల్లో 1106 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి గాడిచర్లపల్లిలోని బాలాజీ ఇండస్ట్రీకి పంపించినట్లు అధికారులు తెలిపారు.