VIDEO: 'ఆకివీడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలి'
KKD: మాజీ ఎంపీ హర్షకుమార్ జగ్గంపేటలో దైవసేవకులకు సంఘీభావం తెలిపారు. ఆకివీడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించకుంటే కలెక్టర్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో దైవసేవకుల 'ఛలో ఆకివీడు'ను అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ వివాదాన్ని సామరస్యంగా ముగించాలని డిమాండ్ చేశారు.