రాఖీ పండుగ.. అధిక చార్జీలు వసూలు

రాఖీ పండుగ.. అధిక చార్జీలు వసూలు

NLG: రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు ఆరోపించారు. దేవరకొండ నుంచి HYDకు సాధారణ రోజుల్లో ₹160 ఛార్జీ ఉండగా, స్పెషల్ సర్వీసు పేరుతో 30% అదనంగా ₹220 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ రోజు అధిక ఛార్జీలు వసూలు చేయడం ప్రజలను దోపిడీ చేయడమేనన్నారు. దీనిని అరికట్టాలని వారు కోరుతున్నారు.