టిడ్కో గృహాలను ప్రారంభించిన చంద్రబాబు

టిడ్కో గృహాలను ప్రారంభించిన చంద్రబాబు

TPT: నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల గృహ సముదాయాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది పేదలు గృహప్రవేశాలు చేసేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. పలు మౌలిక సదుపాయాలతో ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్లకు ధీటుగా టిడ్కో గృహాలను ప్రభుత్వం నిర్మించింది. 21 నెలల్లో రెండు విడతల్లో 5.5 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వం పేదలకు అందించిందని CM పేర్కొన్నారు.